PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIFT లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాష‌న్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు
సంస్థ : నిఫ్ట్
ఉద్యోగం : డైరెక్టర్, ప్రాజెక్ట్ ఇంజినీర్
విద్యార్హత : పీజీ, బీఈ, బీటెక్, ఎండీ.
జీతం : రూ.9300 నుంచి రూ.67000 నెల‌కు
ఖాళీలు : 13
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీహెచ్ – ఉచితం
మిగిలిన వారికి – 1180
ఎంపిక విధానం : ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ , ఇంట‌రాక్షన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 3-11-2021
ఇంట‌ర్వ్యూ తేది : 17-12-2021
అధికారిక వెబ్ సైట్ : nift.ac.in

About Author