PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్: నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  నిఫ్ట్
ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్
విద్యార్హత : B.Des, M.Arch, MFA, Master’s Degree, Post Graduate, Ph.D
జీతం :  రూ.56,000 నెల‌కు
ఖాళీలు : 190
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్  లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం :  అంద‌రికీ – 1180

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్ష‌, ప్రజంటేష‌న్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-12-2021
చివ‌రి తేది :  31-1-2022
అధికారిక వెబ్ సైట్ :     nift.ac.in

అడ్రస్:   to the Office of Registrar, Head Office, NIFT Campus, Hauz Khas, New Delhi – 110016

About Author