PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిమ్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : నిమ్స్

ఉద్యోగం : సైంటిస్ట్, టెక్నిషియ‌న్.

విద్యార్హ‌త : బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్డీ.

జీతం : . 25,000 – 75,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 27-01-2022

చివరి తేది : 11-2-2022

అడ్రస్ : The Dean Nizam’s Institute of Medical Sciences, Panjagutta; Hyderabad – 500082, TS

అధికారిక వెబ్ సైట్ : nims.edu.in

About Author