PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIMS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఐఎమ్ఎస్

ఉద్యోగం : సీనియ‌ర్ రెసిడెంట్

విద్యార్హ‌త : ఎండీ ఇన్ అన‌స్థియాల‌జీ, జ‌న‌ర‌ల్ మెడిసిన్, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్.

జీతం : 80,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంర‌ట్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 14-1-2022

చివరి తేది : 28-1-2022

అడ్ర‌స్ : The Dean, Nizams Institute of Medical Sciences, Panjagutta; Hyderabad – 500082.

అధికారిక వెబ్ సైట్ : nims.edu.in

About Author