PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NINలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఐఎన్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ జూనియ‌ర్ ఫెలో

విద్యార్హ‌త : పీజీ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిష‌న్, టెక్నాల‌జీ.

జీతం : 31,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 20-06-2022

చివరి తేది : 29-6-2022

అడ్రస్ : Conference Hall & Committee Room, ICMR-NIN, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : nin.res.in

About Author