PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIN లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఈ మెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్
ఉద్యోగం : ప్రాజెక్ట్ సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో
విద్యార్హత : పీజీ
ఖాళీలు : 4
జీతం : రూ.35,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 28-10-2021
చివ‌రి తేది : 11-11-2021
అధికారిక వెబ్ సైట్ : nin.res.in

About Author