PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIN లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఎన్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ రీస‌ర్చ్ అసోసియేట్ -1

విద్యార్హ‌త : 10, 12వ త‌గ‌ర‌తి, డిప్లొమ‌, బీఎస్సీ, డీఎమ్ఎల్టీ, ఎండీ, ఎంఎస్, పీహెచ్ డి.

జీతం : 15,800 – 47,000 నెలకు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 4-2-2022

చివరి తేది : 10-3-2022

అడ్రస్ : the Director, NIN, Jamai Osmania Post, Tarnaka, Hyderabad – 500 007, Telangana

అధికారిక వెబ్ సైట్ : nin.res.in

About Author