PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIO లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియ‌నోగ్ర‌ఫీ, విశాఖ‌ప‌ట్నం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఓ

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ అసోసియేట్, ప్రిన్సిప‌ల్ ప్రాజెక్ట్ అసోసియేట్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ.

జీతం : 25,000 – 49,000 నెలకు

ఖాళీలు : 14

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-04-2022

చివరి తేది : 24-4-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : nio.org

About Author