NIOS లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరితేదీలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐఓఎస్
ఉద్యోగం : డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్.
విద్యార్హత : డిగ్రీ, పీజీ, ఎంఫిల్, మాస్టర్స్ డిగ్రీ.
ఖాళీలు : 112
జీతం : నిబంధనల ప్రకారం.
వయసు : 27 ఏళ్ల నుంచి 57 ఏళ్లలోపు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
పనిచేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తు రుసుం : ఆన్ లైన్ ప్రాసెసింగ్ ఫీజు – 50
పీడబ్ల్యూ కేటగిరి – ఉచితం
గ్రూప్ -ఏ (యూఆర్, ఓబీసీ ) – 750
గ్రూప్ బీ అండ్ సి (యూఆర్, ఓబీసీ)- 500
గ్రూప్ ఏ అండ్ బీ (ఎస్సీ,ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ) – 250
గ్రూప్ సి (ఎస్సీ,ఎస్టీ, ఈడబ్ల్యూఎస్)- 150
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 12-9-2021
చివరి తేది : 10-10-2021
అధికారిక వెబ్ సైట్ : nios.ac.in.