PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIPER లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిట్యుక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు చివ‌రి తేది లోపు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఐపీఈఆర్

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంఎస్, ఎంఫార్మా, ఎంటెక్, ఎమ్ఎస్సీ ఇన్ ఫార్మాసిట్యుక‌ల్ కెమిస్ట్రీ, అన‌ల‌సిస్, సింథ‌టిక్ కెమిస్ట్రీ, మెడిక‌ల్ కెమిస్ట్రీ.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 20-1-2022

చివ‌రి తేది : 20-2-2022

అధికారిక వెబ్ సైట్ : niper.nic.in

About Author