PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIRDPR లో ఉద్యోగాలు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: హైదార‌బాద్ లోని రాజేంద‌ర్ న‌గ‌ర్ లో ఉన్న నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు.
సంస్థ: నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్
ఉద్యోగం: క‌న్సల్టెంట్స్, హిందీ ట్రాన్స్ లేట‌ర్స్.
ఖాళీలు: 11
ఖాళీలు ఉన్న విభాగాలు: అగ్రిక‌ల్చర్, విద్య, ఎంఐఎస్, పైనాన్స్ మేనేజ్ మెంట్, ఎస్డీజీ, పేద‌రిక నిర్మూల‌న‌.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఆర్జీఎస్- నేష‌న‌ల్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్- న్యూఢిల్లీ.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
చివ‌రి తేది: 30-5-2021

అధికారిక వెబ్ సైట్: http://career.nirdpr.in/

About Author