NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

NIRDPR లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఆర్డీపీఆర్

ఉద్యోగం : అకౌంట్స్ ఆఫీస‌ర్, సెక్ష‌న్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, డిగ్రీ, బీకాం, ఎంబీఏ.

జీతం : . 9,300 – 39,100 నెలకు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : గౌహ‌తి, హైద‌రాబాద్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 25-1-2022

చివరి తేది : 25-2-2022

అడ్రస్ : to the Assistant Registrar (E), National Institute of Rural Development & Panchayati Raj, Rajendranagar, Hyderabad – 500030.

అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in

About Author