PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIRDPR లో ఉద్యోగాలు.. డిగ్రీ విద్యార్హ‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్

ఉద్యోగం : ఐటీ స‌పోర్ట్ ఇంజినీర్, ఐటీ అసిస్టెంట్స్

విద్యార్హ‌త : డిప్లొమ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్

జీతం : 20,000 – 40,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-3-2022

చివరి తేది : 27-3-2022

అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in

About Author