PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIRT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎన్ఐఆర్టీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్ఐఆర్టీ
ఉద్యోగం : క‌న్సల్టెంట్, డ్రైవ‌ర్
ఖాళీలు : 15
జీతం : రూ. 16000 నుంచి రూ.7500
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎండి, గ్రాడ్యుయేట్, పీజీ డిప్లొమ‌
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర ప్రదేశ్ , చెన్నై, త‌మిళ‌నాడు, వెస్ట్ బెంగాల్, రాజ‌స్థాన్.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష, స్కిల్ టెస్ట్, వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.
ద‌రఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 5-7-2021
చివ‌రి తేది : 20-7-2021
అధికారిక వెబ్ సైట్ : nirt.res.in

అడ్రస్ : ICMR-National Institute for Research in Tuberculosis,
No.1,
Mayor Satyamoorthy Road,
Chetpet,
Chennai-600031

About Author