PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIT Warangal లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ‌రంగ‌ల్ ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నేష‌న‌ల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ
ఉద్యోగం : ఫ్యాక‌ల్టీ
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎంటెక్, పీహెచ్ డి.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : వ‌రంగ‌ల్
జీతం : రూ.50,000 నుంచి రూ.60,000
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-07-2021

                చివ‌రి తేది : 07-Aug-2021

అధికారిక వెబ్ సైట్ :nitw.ac.in

About Author