PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIT Warangal లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నిట్, వ‌రంగల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నిట్, వ‌రంగ‌ల్.
ఉద్యోగం : టెక్నిక‌ల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్.
విద్యార్హ‌త : బీఎస్సీ, బీటెక్, బీఈ.
ఖాళీలు : 2
జీతం : 20,000 నుంచి 30,000
ప‌నిచేయాల్సిన ప్రాంతం : వ‌రంగ‌ల్
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్య్వూ
ఈమెయిల్ ఐడీ : [email protected]
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 30-8-2021
చివ‌రి తేది : 15-9-2021

అధికారిక వెబ్ సైట్ : nitw.ac.in

About Author