PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIT Warangal లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, వ‌రంగ‌ల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐటీ, వ‌రంగ‌ల్.

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్

జీతం : . 31,000 – 35,000

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వ‌రంగ‌ల్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 20-1-2022

చివరి తేది : 29-1-2022

ఈమెయిల్ : http://[email protected], [email protected]

అధికారిక వెబ్ సైట్ : nitw.ac.in

About Author