PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ : నెయివేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  నెయివేలీ లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్
ఉద్యోగం :  జూనియ‌ర్ ఇంజినీర్ ట్రైనీ.
విద్యార్హత :   డిప్లొమ‌.
జీతం :  రూ.31000- రూ.100000 నెల‌కు
ఖాళీలు :  238
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం
ఎంపిక విధానం :  రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 8-12-2021
చివ‌రి తేది :  5-1-2022
అధికారిక వెబ్ సైట్ :  nlcindia.com

About Author