PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NLC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నివేలి లిగ్నైట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఎల్సీ

ఉద్యోగం : అప్రెంటిస్

విద్యార్హ‌త : డిప్లొమ‌, గ్రాడ్యుయేష్ ఇన్ ఇంజినీరింగ్.

జీతం : 12524-15028 నెలకు

ఖాళీలు : 550

ప‌నిచేయాల్సిన ప్రాంతం : త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌, కేర‌ళ‌, కర్ణాట‌క‌, పాండిచ్చేరి, ల‌క్ష‌ద్వీప్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : సెల‌క్ష‌న్ బేస్డ్ ఆన్ అక‌డ‌మిక్ మార్క్స్

దరఖాస్తు స్వీకరణ తేది : 1-2-2022

చివరి తేది : 10-2-2022

అధికారిక వెబ్ సైట్ : nlcindia.com

About Author