PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Novartis లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ కంపెనీ నోవార్టిస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలో ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నోవార్టిస్
ఉద్యోగం : ఫైనాన్సియ‌ల్ అన‌లిస్ట్
విద్యార్హ‌త : సీఎ,ఎంబీఏ
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 19-8-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.novartis.in/careers

About Author