PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NPCIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్పీసీఐఎల్

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంటెక్.

జీతం : 56100 నెలకు

ఖాళీలు : 225

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : గేట్ -2020, గేట్- 2021, గేట్- 2022 మార్క్స్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-4-2022

చివరి తేది : 28-4-2022

అధికారిక వెబ్ సైట్ : npcilcareers.co.in

About Author