PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్టీపీసీ

ఉద్యోగం : అసిస్టెంట్ లా ఆఫీస‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ లా, ఎల్ఎల్ బీ.

జీతం : .30000-120000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, పీడ‌బ్ల్యూడీ , పీమేల్ – ఉచితం
మిగిలిన వారికి – 300

ఎంపిక విధానం : క్లాట్ 2021 మార్క్స్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021

చివరి తేది : 7-1-2022

అధికారిక వెబ్ సైట్ : ntpc.co.in

About Author