PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NTROలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రీస‌ర్చ్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్టీఆర్ఓ

ఉద్యోగం : సైబ‌ర్ సెక్యురిటీ అన‌లిస్ట్, సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ‌ర్.

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఏస్సీ, పీజీ

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 206

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-4-2022

చివరి తేది : 16-5-2022

అధికారిక వెబ్ సైట్ : ntro.gov.in

About Author