PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్వోలో జాబ్స్: 10th, ఐటీఐ అర్హత

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రీస‌ర్చ్ ఆర్గనైజేష‌న్ లో ఖాళీల భ‌ర్తీ కోసం నోటిషికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: నేష‌న‌ల్ టెక్నిక‌ల్ రీస‌ర్చ్ ఆర్గనైజేష‌న్
ఉద్యోగం పేరు: టెక్నిషియ‌న్
ఖాళీల సంఖ్య: 45
ప‌ని చేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైన‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ ద్వార‌
జాబ్ కేట‌గిరి: సెంట్రల్ గ‌వ‌ర్నమెంట్
విద్యార్హత : 10వ‌ త‌ర‌గ‌తి అండ్ ఐటీఐ
వ‌య‌సు: 56 ఏళ్ల లోపు ఉండాలి
ద‌ర‌ఖాస్తు రుసుము: ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 27-3-2021
చివ‌రి తేది : 12-4-2021

వెబ్ సైట్: ntro.gov.in
ఆఫ్ లైన్ ద్వార ద‌రఖాస్తులు పంపాల్సిన చిరునామా:
to
Deputy Director (R),
National Technical Research Organisation,
Block-III,
Old JNU Campus,
New Delhi – 110067.

About Author