PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: నవోదయ విద్యాలయ సమితి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.  

సంస్థ :  నవోదయ విద్యాలయ సమితి

ఉద్యోగం : జనరల్ మేనేజర్, డిప్యూటీ కమిషనర్.

విద్యార్హత : బీఈ, బీటెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ .

జీతం :  రూ.44900- రూ.215900 నెలకు

ఖాళీలు :  10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నోయిడా, లక్నో, భోపాల్, చంఢీగడ్, హైదరాబాద్, జైపూర్, పాట్నా, పూణే, షిల్లాంగ్

ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం :  ఉచితం

ఎంపిక విధానం : పర్సనల్ ఇంటరాక్షన్, ఇంటర్వ్యూ

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 30-11-2021

 చివరి తేది :  30-12-2021

అధికారిక వెబ్ సైట్ :  navodaya.gov.in

About Author