PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NVS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌వోద‌య విద్యాల‌య స‌మితి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్వీఎస్

ఉద్యోగం : పీజీటీ, టీజీటీ.

విద్యార్హ‌త : బీఎస్సీ, డిప్లొమ‌, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, బీఈడీ, పీజీడిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : 44,900 – 2,09,200 నెలకు

ఖాళీలు : 1616

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ప్రిన్సిప‌ల్ పోస్ట్ – 200
పీజీటీ – 1800
టీజీటీ, మ్యూజిక్, ఆర్స్ట్, పీఈటీ, లైబ్రెరియ‌న్ – 1500
ఎస్సీ, ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌రాక్ష‌న్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 2-7-2022

చివరి తేది : 22-7-2022

అధికారిక వెబ్ సైట్ : navodaya.gov.in

About Author