PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ONGC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఓఎన్జీసీ

ఉద్యోగం : అప్రెంటిస్.

విద్యార్హ‌త : ఐటీఐ, డిప్లొమ‌, బీఎస్సీ, బీఏ, బీబీఏ, డిగ్రీ, బీకాం.

జీతం : 7700-9000 నెలకు

ఖాళీలు : 3614

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 27-4-2022

చివరి తేది : 15-5-2022

అధికారిక వెబ్ సైట్ : ongcindia.com

About Author