PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యార‌డైజ్ లో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్యార‌డైజ్ ఫుడ్ కోర్ట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి ఆన్ లైన్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ప్యార‌డైజ్ సంస్థ.. దేశంలోనే ప్రఖ్యాత రెస్టారెంట్ చైన్స్ లో పేరుపొందిన సంస్థల్లో ఒక‌టి. చాలా సాధ‌ర‌ణ స్థాయి నుంచి ఒక గొప్ప రెస్టారెంట్ చైన్ స్థాయికి ఎదిగిన సంస్థ.. ప్యార‌డైజ్. ప్యార‌డైజ్ హైద‌రాబాద్ సంస్కృతిలో భాగ‌మైంది. హైద‌రాబాద్ టూర్ ప్లానింగ్ లో ఖ‌చ్చితంగా.. ప్యార‌డైజ్ టూర్ ఉండాల్సిందే.
సంస్థ: ప్యార‌డైజ్ ఫుడ్ కోర్ట్
ఉద్యోగం: అకౌంట్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హఃత: సీఏ\సీఏ ఇంట‌ర్\బీకాం\ఎంకాం\ఎమ్బీఏ.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: హైద‌రాబాద్\సికింద్రాబాద్
అనుభ‌వం: 4 నుంచి 8 సంవ‌త్సరాలు
జీతం: స‌ంవత్సరానికి.. రూ. 3,50,000 నుంచి రూ.4,50,000 వ‌ర‌కు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, వ్యక్తిగ‌త ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్కష‌న్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 11-5-2021
అధికారిక వెబ్ సైట్: https://www.paradisefoodcourt.in

About Author