PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేటీఎంలో ఉద్యోగాలు.. ప‌దో త‌ర‌గ‌తి అర్హత‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ పేటిఎం దేశ వ్యాప్తంగా 20 వేల ఉద్యోగాలు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. పేటీఎం డిజిట‌ల్ ఉప‌క‌ర‌ణాల‌పై వ్యాపారుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకుగానూ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల‌ను నియ‌మించుకుంటోంది.
సంస్థ : పేటీఎం
ఉద్యోగం : ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు : 20 వేలు
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, డిగ్రీ పూర్తీ చేసుకున్న వారు కూడ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
జీతం: 35 వేలు.. వేత‌నం+ క‌మిష‌న్ క‌లుపుకుని సంపాదించుకునే అవ‌కాశం.
అనుభ‌వం : ద్విచ‌క్ర వాహ‌నం ఉండి సేల్స్ విభాగంలో అనుభ‌వం ఉన్న వారికి ప్రాధాన్య‌త ఉంటుంది.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
విధులు : క్యూఆర్‌ కోడ్, పీఓఎస్ యంత్రాలు, సౌండ్‌ బాక్స్‌, వ్యాలెట్‌, యూపీఐ, పోస్ట్‌పెయిడ్‌, రుణాలు, ఇన్సూరెన్స్‌లు ఇలా పేటీఎంకు చెందిన అన్ని ఉత్పత్తులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

గ‌మ‌నిక – మ‌రిన్ని వివ‌రాల కోసం పేటీఎం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించ‌గ‌ల‌రు.

About Author