Pfizerలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఫైజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రై.లి. సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఫైజర్
ఉద్యోగం : జూనియర్ అసోసియేట్
విద్యార్హత : డిప్లొమ (ఫార్మసీ\మెకానికల్\ఎలక్ట్రికల్\కెమికల్ )
జీతం : 150816 నెలకు
ఖాళీలు : 60
పనిచేయాల్సిన ప్రాంతం : పర్వాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : టెక్నికల్ ఇంటర్వ్యూ, ఎగ్జామినేషన్.
దరఖాస్తు స్వీకరణ తేది : 4-3-2022
చివరి తేది : 14-4-2022
కాంటాక్ట్ నెంబర్ : Santosh – 99593 77669 / Mr. Ravi Sampath – 76618 72926 – Apssdc helpline : 9988853335
అధికారిక వెబ్ సైట్ : https://apssdc.in/industryplacements/