PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PGCIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : అసిస్టెంట్ ఇంజినీర్ ట్రైనీ

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్ ఇన్ ఎల‌క్ట్రిక‌ల్, సివిల్, కంప్యూట‌ర్ సైన్స్

జీతం : 40000-140000 నెలకు

ఖాళీలు : 105

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూ – ఉచితం
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : గేట్ 2021 మార్క్స్, బిహేవియ‌రల్ అసెస్ మెంట్, గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌నల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 27-1-2022

చివరి తేది : 20-2-2022

అధికారిక వెబ్ సైట్ : powergridindia.com

About Author