PGCIL లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : పీజీసీఐఎల్.
ఉద్యోగం : అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ.
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ.
జీతం : . 40,000 – 1,60,000 నెలకు
ఖాళీలు : 28
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 9-2-2022
చివరి తేది : 28-2-2022
అధికారిక వెబ్ సైట్ : powergridindia.com