PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PGCILలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : పీజీసీఐఎల్

ఉద్యోగం : అసిస్టెంట్ ఆఫీస‌ర్ ట్రైనీ.

విద్యార్హ‌త : ఎల్ఎల్ బి.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్టీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : క్లాట్ 2022 మార్క్స్, గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 27-5-2022

చివరి తేది : 18-6-2022

అధికారిక వెబ్ సైట్ : powergridindia.com

About Author