PHILIPS లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఫిలిప్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరితేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఫిలిప్స్
ఉద్యోగం : FP&A Analyst Deputy Manager
విద్యార్హత : సీఏ,ఎంబీఏ, సీపీఏ, ఐసీడబ్ల్యూఏఐ,
ఖాళీలు : పేర్కొనలేదు.
జీతం : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : చెన్నై
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 10-9-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.careers.philips.com/global/en