PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PJTSAU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చర‌ల్ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల‌వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చరల్ యూనివ‌ర్శిటీ
ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త‌: ఎంఎస్సీ
జీతం : 30,000 నుంచి 35,000
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ , తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 17-8-2021
చివ‌రి తేది : 24-8-2021

అధికారిక వెబ్ సైట్ : pjtsau.edu.in

అడ్రస్ : Dr.K.Supriya,
Associate Professor & Head,
Department of Statistics & Mathematics,
College of Agriculture,
Rajendranagar,
Hyderabad

About Author