PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PJTSAU లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చర్ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చర్ యూనివ‌ర్శిటీ
ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్, పార్ట్ టైం టీచ‌ర్స్
విద్యార్హ‌త : డిప్లొమ‌, ఎంటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ, ఎంఏ.
ఖాళీలు : 7
జీతం : రూ.30,000 నుంచి రూ.35,000 నెల‌కు
వ‌య‌సు : 35 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : సంగారెడ్డి, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 15-9-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 22-9-2021
అధికారిక వెబ్ సైట్ : pjtsau.edu.in

అడ్రస్ : College of Agricultural Engineering, Kandi, Sangareddy, 502285

About Author