PMBIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : పీఎమ్బీఐ
ఉద్యోగం : మేనేజర్, డిప్యూటీ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్)
విద్యార్హత : ఎల్ఎల్ బీ, బీసీఎ, ఎంకాం, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఫార్మా, ఎంఫార్మా, బీఈ, బీటెక్, ఎంటెక్.
జీతం : 25000-60000 నెలకు
ఖాళీలు : 29
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఈమెయిల్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇనిషియల్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 12-6-2022
చివరి తేది : 4-7-2022
ఈమెయిల్ : [email protected]
అధికారిక వెబ్ సైట్ : janaushadhi.gov.in