PMBIలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఫార్మాస్యూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : పీఎంబీఐ
ఉద్యోగం : సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్.
విద్యార్హత : బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఫార్మా,బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఫార్మా, ఎంబీఏ.
జీతం : 50000 నెలకు
ఖాళీలు : 10
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 17-8-2022
చివరి తేది : 25-8-2022
అడ్రస్ : :Pharmaceuticals & Medical Devices Bureau of India (PMBI) at E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi – 110055
అధికారిక వెబ్ సైట్ : janaushadhi.gov.