PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రకాశం జిల్లా క‌లెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రకాశం జిల్లా క‌లెక్టర్ ఆఫీసులో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : క‌లెక్టర్ ఆఫీస్, ప్రకాశం జిల్లా.
ఉద్యోగం : డ్రైవ‌ర్, ఆఫీస్ స‌బార్డినేట్
విద్యార్హత : డిగ్రీ, మిగిలిన పోస్టులకు ఐదో త‌ర‌గ‌తి, 7 వ త‌ర‌గ‌తి, క‌నీసం చ‌ద‌వ‌డం, రాయ‌డం తెలిసి ఉండాలి.
ఖాళీలు : 59
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం, ఆంధ్రప్రదేశ్
వ‌య‌సు : 18 నుంచి 47 ఏళ్లు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌రఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : మెరిట్ బేస్ ఆధారంగా ఎంపిక‌
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12-7-2021
చివ‌రి తేది : 21-7-2021

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

About Author