PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PRO-VIGIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: PRO-VIGIL సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : PRO-VIGIL
ఉద్యోగం : లైనెక్స్ ఇంజినీర్, క్లెయిమ్స్ అన‌లిస్ట్, హెచ్ ఆర్ రిక్రూటిస్
ఖాళీలు : 18
విద్యార్హ‌త : ఎంబీఏ, బీటెక్, డిప్లొమ‌, ఏదైన డిగ్రీ
జీతం : రూ.ల‌క్ష నుంచి 4 ల‌క్షల వ‌ర‌కు సంవ‌త్సరానికి
వ‌య‌సు : 22 నుంచి 30 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం
ద‌ర‌ఖాస్తు విధానం : ఏపీఎస్ఎస్డిసి వెబ్ సైట్ ద్వార ఇచ్చిన లింక్ నుంచి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
అర్హత‌లు : రాయ‌గ‌లిగే, మాట్లాడ‌గ‌లిగే క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.
ఇంట‌ర్య్వూ తేది : 11-8-2021

అడ్రస్ : Tech Mahindra Conference Rooms,
Ground Floor,
Pro-Vigil Inc,
Phase-2,
Third Floor,
A B & C Wing,
Survey No 44 (P),
Old Rasapuvanipalem,
Viaskhapatnam,
AP – 530003

About Author