Punjab and Sind Bank లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
ఉద్యోగం : రిస్క్ మేనేజర్, ఐటీ మేనేజర్
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ.
జీతం : రూ.48,170 నుంచి రూ.84,890 నెలకు
ఖాళీలు : 40
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 177
మిగిలిన వారికి – 1003
ఎంపిక విధానం : రాతపరీక్ష, పర్సనల్ ఇంటరాక్షన్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ : 19-11-2021
చివరి తేది : 28-11-2022
అధికారిక వెబ్ సైట్ : punjabandsindbank.co.in