పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : పంజాబ్ నేషనల్ బ్యాంక్
ఉద్యోగం : ఇంటర్నల్ అంబుడ్స్ మెన్
విద్యార్హత : నోటిఫికేషన్ మేరకు.
జీతం : 125000 నెలకు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 2000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటరాక్షన్.
అడ్రస్ : the General Manager-HRMD, Punjab National Bank, HO: HRMD, Sector-10, Dwarka, New Delhi-110075
దరఖాస్తు స్వీకరణ తేది : 6-4-2022
చివరి తేది : 20-4-2022
అధికారిక వెబ్ సైట్ : pnbindia.in