PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌ంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ప‌ంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్

ఉద్యోగం : మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ, సీఎమ్ఏ, సీఎఫ్ఏ,గ్రాడ్యుయేష‌న్, పీజీ, ఎంబీఏ.

జీతం : 48170-78230 నెలకు

ఖాళీలు : 145

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 50
ఇత‌రుల‌కు – 850

ఎంపిక విధానం : ఆన్ లైన్ ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 22-4-2022

చివరి తేది : 7-5-2022

అధికారిక వెబ్ సైట్ : pnbindia.in

About Author