PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RACలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంట‌ర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్ఏసి

ఉద్యోగం : సైంటిస్ట్ – బి ఇన్ డీఆర్డీవో, సైంటిస్ట్\ఇంజినీర్ – బి ఇన్ ఏడీఏ.

విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 630

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్ – 100
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : గేట్ స్కోర్ అండ్ రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-6-2022

చివరి తేది : 14-7-2022

అధికారిక వెబ్ సైట్ : rac.gov.in

About Author