RailTel లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : రైల్ టెల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : రైల్ టెల్
ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజర్.
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎంబీఏ.
జీతం : 30000-120000 నెలకు
ఖాళీలు : 8
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెడికల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 9-05-2022
చివరి తేది : 30-5-2022
అడ్రస్ : General Manager/HRD, RailTel Corporation of India Ltd, Plate-A, 6th Floor, Office Block Tower-2, East Kidwai Nagar, New Delhi-110023
అధికారిక వెబ్ సైట్ : railtelindia.com