PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RBIలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్బీఐ

ఉద్యోగం : క‌్యూరేట‌ర్, ఆర్కిటెక్క్ట్, ఫైర్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : ఆర్బీఐ రిక్రూట్మెంట్ ప్ర‌కారం

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 23-5-2022

చివరి తేది : 13-6-2022

అధికారిక వెబ్ సైట్ : rbi.org.in

About Author