RCILలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ ఇంజినీర్, డిప్లొమ ఇంజినీర్.
విద్యార్హత : డిప్లొమ, గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, సివిల్, ఐటీ.
జీతం : 12,000 – 14,000 నెలకు
ఖాళీలు : 103
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 14-3-2022
చివరి తేది : 4-4-2022
అధికారిక వెబ్ సైట్ : railtelindia.com