PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రిల‌య‌న్స్ రిటైల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిల‌య‌న్స్ రిటైల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : Reliance Retail

ఉద్యోగం : చార్టెడ్ అకౌంటెంట్

విద్యార్హ‌త : సీఏ, సీఏ ఇంట‌ర్, ఐసీడ‌బ్ల్యూఏ,

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబ‌యి

అధికారిక వెబ్ సైట్ : https://www.ril.com/careers/applynow.aspx

  

About Author