NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెప్కో హోమ్ ఫైనాన్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రెప్కో హోమ్ ఫైనాన్స్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : రెప్కో హోమ్ ఫైనాన్స్
ఉద్యోగం : మేనేజ‌ర్
విద్యార్హ‌త‌: గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వ‌య‌సు : 28 ఏళ్లు ఉండాలి
జీతం : ఏడు ల‌క్షలు – సంవత్సరానికి
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు, పూణే, మ‌ధురై, హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వార ఎంపిక చేస్తారు.
అడ్రస్ : అర్హత గ‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తుతో పాటు అవ‌స‌ర‌మైన ధృవ‌ప‌త్రాలు జ‌త‌చేసి కింది అడ్రస్ కి పంప‌గ‌ల‌రు.

The Deputy General Manager (HR),
Repco Home Finance Limited,
Corporate Office 3rd Floor,
Alexander Square New No. 2,
Sardar Patel Road,
Guindy,
Chennai – 600032

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 5-7-2021
చివ‌రి తేది : 16-7-2021

అధికారిక వెబ్ సైట్ : repcohome.com

About Author