PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Repco Home Finance లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : రెప్కో హోమ్ ఫైనాన్స్  సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   రెప్కో హోమ్ ఫైనాన్స్
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజ‌ర్
విద్యార్హ‌త :  నోటిఫికేష‌న్ ప్ర‌కారం
జీతం :  రూ.3,70,000 నుంచి  రూ.400000 సంవ‌త్స‌రానికి
ఖాళీలు :  పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  ఏపీ, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర , మ‌ధ్య‌ప్ర‌దేశ్, గుజ‌రాత్, రాజ‌స్థాన్, వెస్ట్ బెంగాల్, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌.
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 250
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  23-11-2021
ఇంట‌ర్వ్యూ తేది :  7-12-2021
అధికారిక వెబ్ సైట్ :repcohome.com

About Author